Swami Vivekananda's Daily Quotes book in Telugu \nస్వామి వివేకానంద స్ఫూర్తి… రోజుకో సూక్తి ( ప్రతి పేజీలోను నెల, తేదీ సూచిస్తూ వివేకానందుని ఉపదేశాలు ) \nఆధునికతవైపు పరుగులు పెడుతున్న నేటి యువతరానికి స్వామి వివేకానంద ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన సందేశాలు. భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను తెలుసుకొని, ప్రతికూల ప్రాబల్యాలకు లోనుకాకుండా శక్తిని, ఉత్సాహాన్ని, దేశభక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సందేశాలు, సూక్తులు ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. స్వామి వివేకానంద విశాలమైన, ఉదారమైన ఆలోచనలు మన జీవితాలకు ప్రేరణ ఇచ్చి, ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను చూపుతాయి. \n ,
© 2026 Vivek Store. All rights reserved.